Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

విశాఖ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్ర రాష్టంలోని విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే ఇమ్మిగ్రేషన్ ఎస్ఐ మోహన్ రావు భార్య రమాదేవి లు మృతి చెందారు. . కంచరపాలెం నుండి మురళి నగర్ వైపు వెళ్తుండగా బిర్లా జంక్షన్ వద్ద సిగ్నల్ పడడంతో ఆగారు దింతో , వెనకనుండి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *