Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

రెబ్బెన మండలం లోని అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేయడం లేదని కలెక్టర్ కు వినతి

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లో గత నవంబర్ మాసం నుండి అంగన్వాడీ కేంద్రాల్లో కోడి గుడ్ల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అంగన్వాడీ చిన్నారులకు , గర్భిణులకు పౌష్టికా ఆహారం అందడం లేదు. దింతో రెబ్బెన జడ్పీటీసీ వేముర్ల సంతోష్ దృష్టికి అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కేంద్రాలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల , కోడి గుడ్ల కొరత , పలుసమస్యలు తీసుకూరగా . స్పందించిన జడ్పీటీసీ వేముర్ల సంతోష్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *