Sat. Jan 18th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

రెబ్బన సమీపంలో రోడ్డు ప్రమాదం.. మానవత్వాన్ని చాటిన ఎస్ ఐ డికొండ రమేష్

1 min read

కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం లోని వంకులం గ్రామ సమీపంలో రాల్లాపెట్ గ్రామానికి చెందిన జుబ్బాక తిరుపతి, రాథోడ్ గౌతం అనే ఇద్దరు యువకులు పత్తి తో బయలు దేరిన ఎడ్ల బండిని వెబిక నుంచి వేగంగా వచ్చిన మోటర్ సైకిల్ తో ఢీకొనడంతో శంకర్ అనే యువకుడు తివ్ర గాయాల పాలయ్యారు. అక్కడ ఉన్న వారు అంబులెన్స్ కు పోన్ చేయగా అంబులెన్స్ సమయానికి అందక పోవడంతో విషయం తెలుసుకున్న రెబ్బెన SI దీకొండ రమేష్ ఘటన స్థలానికి చేరుకొని కాగజ్ నగర్ ఆసుపత్రి కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *