Sat. Apr 4th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబ‌యి : ఇన్ఫోసిస్ దెబ్బకు నిన్న కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. లాభాలను మూటగట్టుకున్నాయి. ఇవాళ‌ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 39,059కి పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,604కు చేరుకుంది. నిన్న 16.66 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్ 1.14 శాతం పెరిగింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *