Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో నీటి శుద్ధికరణ కేంద్రాన్ని పరిశీలించిన ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మెన్

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల0 మాడేగావు లోని నీటి శుద్ధీకరణ కేంద్రాన్నిజోగు ప్రేమేందర్ పరిశీలించారు..ఇక్కడ నుండి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి నీరు అందించడం జరుగుతుందని ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో దినం తర్వాత దినం తాగునీరు సరఫరా అవుతుండడంతో ప్రజల సౌకర్యార్థం ప్రతిరోజు నీరు అందించేందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలించడం జరిగిందన్నారు. . ఇక్కడ నాలుగంచెల విధానంలో నీటి శుద్ధీకరణ జరుగుతుందని అక్కడి అధికారులు చెప్పడం జరిగిందన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *