Sat. Jan 18th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

బి సి స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

1 min read

రంగరెడ్డి జిల్ల సాహద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అసెంబ్లీ ఆవరణలో బి.సి స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్బములో shadnagar లోని కొందుర్గే మండల ప్రజలు కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే అంజయ్య_యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో రాజేశ్ పటేల్ శ్రీధర్ రెడ్డి,రామకృష్ణ, దామోదర్ రెడ్డి,సాదిక్,గోపాల్,భీమయ్య, ప్రేమ్ కుమార్,శేఖర్,నర్సింహారెడ్డి, జంగంసతీష్,కలాం,లింగం,విజయ్,సుందర్,లక్ష్మణ్,రాజు,బందులాల్,గిరయ్య,రామచంద్రయ్య, నాయక్,శ్రీనివాస్ రెడ్డి,వెంకటేష్,లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *