Sat. Feb 22nd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

సార్వత్రిక సమ్మెపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో USPS ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

1 min read

8వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతుగా USPC ( ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ) జాక్టో ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి సరైందికాదని ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఉద్యోగుల పన్ను మినహాయింపు 10 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఇవ్వాలని,, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో వేతన సవరణ ఉండదు అన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి.. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు శాంతి కుమారి, జయకృష్ణ ,వెంకటేశ్వర్లు, రాజవేణు, శిల్ప, సుమన, KGBV ఉపాధ్యాయులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *