Sat. Feb 22nd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

మంచిర్యాల జిల్లా జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాల దహనం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బడ్జెట్ పత్రాల దాహన కార్యక్రమం అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కె ఎమ్ ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల రైతు సంక్షేమం పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తోందని రైతులకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు తగిన స్థాయిలో లేకపోవడం వలన దానికి నిరసనగా బడ్జెట్ పత్రాలను దహనం చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *