Sat. Jan 18th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

లక్సెట్టిపేట లోని పలు రేషన్ షాపులను తనిఖీ చేసిన అధికారి వెంకటేశ్వర్లు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల స్థాయిలో పలు రేషన్ షాప్ లను జిల్లా పౌరసరఫరాల అధికారి వేంకటేశ్వర్లు సందర్సించి తనిఖీలు చేశారు. రేషన్ షాప్ లలో ఎలాంటి సర్వర్ ఇబ్బంది ప్రస్తుతం లేదని అన్ని షాప్ లలో సజావుగానే పని జరుగుతోందని స్పష్టం చేశారు. వినియోగదారులు ప్రతి నెల పదిహేను తేదీ లోగా రేషన్ తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు కొరారు. ఆయన వెంట డిటి విజయ , ఇంజనీర్లు కొటష్ ,స్వామి, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *