Sat. Feb 22nd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

కుబీర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల ప్రచారం

నిర్మల్ జిల్లా కుబీర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల 5 వార్డ్ అభ్యర్థి చదల గంగాదార్ బీరువా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారం చేసినవారిలో సర్పంచ్ సాయన్న, మాజీ సర్పంచ్ రామదాసు, ఉప సర్పంచ్ విజయ్,మాజీ ఉపసర్పంచ్ సికిందర్, గోవింద్ ,గంగాధర్ ,కపిల్, గంగా ప్రసాద్, విజయ,సాయినాద్,పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *