Sat. Jan 18th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

1 min read

రంగా రెడ్డి జిల్లా కొందుర్గ్ లో సోనియాగాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని కార్యకర్తలు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి అభినందనలు తెలుపుతూ, భవిష్యాతులో ఆమె ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. గవర్నమెంట్ హాస్పెటల్లో గర్భిణి స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. Rtc బస్టాండ్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో తీగలపల్లి గోపాల్, బానుతెజ, మల్లేష్ గౌడ్ .వజ్రలింగం .నసిర్. నిజాం.బొరిగేనరేందర్ .రవి. హర్షవర్ధన్. సయ్యద్. తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *