Sat. Jan 18th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

హైద్రాబాద్ లోని ఓయూ లా కళాశాల లో MSF ఆధ్వర్యంలో అంబేత్కర్ 63వ వర్ధంతి

1 min read

భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 63వ వర్ధంతిని పురస్కరించుకొని OU లా కాలేజీలో MSF OU అధ్యక్షులు కొమ్ముశేఖర్ మాదిగ అధ్యక్షతన విద్యార్ధి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా OU sc/st cell director .గాలి వినోద్ కుమార్, MSF రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి ఓదెలు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి పల్లెర్ల సుధాకర్ మాదిగలు హాజరై మాట్లాడుతూ…యావత్ విద్యార్ధి లోకం అంబేద్కర్ ఆశయ సాధనకోసం నిరంతరం అధ్యయనం,పోరాటంతో పాటు రాజ్యాధికారం సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. . కార్యక్రమంలో MSF ఓయూ ప్రధాన కార్యదర్శి కొమ్ము సంజీవ్ మాదిగ, HYD జిల్లా ఇంచార్జ్ భూషిపక గణేష్,MSFనాయకులు నకిరేకంటి నాగరాజు,దూడపాక సురేష్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *