Sat. Feb 22nd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

AIMIM ముస్లిం యునైటెడ్ ఫోరం త్రివర్ణ ర్యాలీ

1 min read

రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో AIMIM పార్టీ ఆధ్వర్యంలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెడుతున్న CAA, NRC NPR లకు వ్యతిరేకిస్తూ పట్టణం నుండి మిరాలం ఈద్గా నుండి శాస్త్రిపురం మీదుగా దాదాపు2. 5లక్షల మంది ముస్లింలు త్రివర్ణ పథకంతో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. దింతో పట్టణంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పౌరసత్వ బిల్లుకు ఉపసంహరించుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైద్రాబాద్ ఎంపీ అసద్ ఒద్దిన్ ఒవైసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ర్యాలీకి భారీగా తరలివఛ్చిన జనానికి బరిస్టార్ ఒవైసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ నగర పోలీసులు సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *