Sat. Jan 18th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

సమతా కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కోమురంభీం జిల్లా ఏల్లాపటర్ లో మహిళపై హత్యాచారం, హత్యా జరిగిన ప్రదేశాన్ని సిఏల్పీ నేత భట్టి విక్రమార్క,మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ,ఎంల్ఏ శ్రీధర్ బాబు,కొక్కిరాల విశ్వప్రసాద్ రావు సందర్శించారు. ఖానాపూర్లో పర్యటించి కుటుంసభ్యులను ఓదార్చారు. సంఘటనపై అనుమానలు ఉన్నాయని నిందితులు ముగ్గురు కాదని,ఎక్కువ మంది ఉన్నారన్న దానిపై విచారణ జరపాలని, పిల్లలిద్దరిని రెసిడెన్షియల్,నవోదయ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం,మూడెకరాల భూమి ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *