Fri. Jan 17th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

డిల్లీలో తుడుం మోగించిన ఆదివాసీలు

లంబాడీ లను యస్ టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ డిల్లీలో ఆదివాసీలు తుడుం మోగించారు. డిల్లీలోని రాంలీల మైదానంలో ఆదివాసీల ఆస్తిత్వ పోరట సభను నిర్వహించారు నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామలను ఏజెన్సీ గ్రామలుగా గుర్తించాలని, ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ ధ్రువ పత్రాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. 1976 లో నిబంధనలకు విరుద్ధంగా యస్ టీ జాబితా లో లంబాడీ లను చేర్చరని ఆవేదన వ్యర్థం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *