Sat. Feb 22nd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

బీర్కూర్ లోని దామరంచ గ్రామంలో ప్రచారం ముమ్మరం చేసిన టిఆర్ఎస్ నాయకులు

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని దామరంచ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికలకు దామరంచ గ్రామాల్లో రాష్ట్ర యువనాయకులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా డైరెక్టర్లుస్తనాలు మొత్తం గెలిపించాలని, నూతనంగా 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సతీష్, ద్రోణవల్లి అశోక్, రైతు నగర్ సర్పంచ్ మద్దినేని నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ శంకర్ సింగ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *