Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం పంచవర్ష బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ల ఆవిష్కరణ

1 min read

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతు నగర్ గ్రామంలో త్వరలో నిర్వహించబోయే తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం పంచవర్ష బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక తెరాస రాష్ట్ర యువ నాయకులు దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా పంచవర్ష బ్రహ్మోత్సవాల పత్రికలు వారి చేతుల మీదుగా పత్రికను ఆవిష్కరించారు. ఈ ఐదు రోజులు నిత్య అన్నదానం ఉంటుందనితెలిపారు.ఈ కార్యక్రమంలోమాజీ జెడ్పిటిసి సతీష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ద్రోణవల్లి అశోక్, kk ఎంపీపీ రఘు, జెడ్ పి టి సి స్వరూప శ్రీనివాస్, ఎం పి టి సి సందీప్ పటేల్, దేవస్థానం కమిటీ సభ్యులు అప్పారావు, నాగేశ్వరరావు, అంజా గౌడ్, సాహెబ్ రావు, కోఆర్డినేటర్ శంకర్ సింగ్ పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *