Sat. Feb 22nd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

బిలోలి పంచాయతీ సమితి ఎన్నికలలో సుద్రబాయి పాటిల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ పదవికి శంకర్ ఎన్నిక

నాందేడ్ జిల్లా బిలోలి పంచాయతీ సమితి ఎన్నికలలో,మాజీ ఎంపీ కథాంగ్వర్కర్,ఎమ్మెల్యే అంతపుర్కర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికల అధికారులు బౌడనే షెల్కే, పితాసహాన్, ఎస్. జాడ్కే నాయబ్ తహశీల్దార్ ఆర్. నాయక్ లు సుద్రబాయి పాటిల్ ను చైర్మన్ గా, డిప్యూటీ చైర్మన్ గా శంకర్ యంకం ను ఎన్నికైనట్లు ప్రకటించారు. అధికారులు ఎన్నికైన వారికీ నియామక పాత్రలను అందజేశారు. ఎన్నికలలో జిపి సభ్యుడు సంజయ్ బేగే, గణేష్ పాటిల్, శివాజీ పాటిల్, యాదవ్రా తుడ్మే రవిపాటిల్, సంతోష్ కులకర్ణి, దిలీప్ పంతారే, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *