Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

బోధన్ పట్టణంలో పౌరసత్వ బిల్లు ను వెంటనే రద్దు చేయాలంటూ కొనసాగుతున్న రిలే దీక్షలు

పౌరసత్వ బిల్లు ను వెంటనే రద్దు చేయాలంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో స్థానికులు నిరసనకు దిగి రిలే నిరాహార దీక్షలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా పౌరసత్వ బిల్లు వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *