Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

బాసర మండల కేంద్రంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని స్థానిక హెచ్ పి పెట్రోల్ పంపు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దింతో సంఘటన స్థలాన్ని స్థానిక పోలీసులతో కలసి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పరిశీలించారు. మృతుడు , మహారాష్ట్ర వాసిగా పోలీసులు గుర్తించగా డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీం బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *