Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

అమరావతి లోనే రాజధాని ఉంచాలంటూ కిషన్ రెడ్డిని వేడుకున్నా మహిళా రైతులు

హైద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అమరావతి రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లోనే ఉంచాలంటూ కిషన్ రెడ్డిని మహిళా రైతులు వేడుకున్నారు. కిషన్ రెడ్డి వద్ద ఉద్వేగానికి గురై తమను కాపాడాలంటూ కిషన్ రెడ్డి కాళ్లను పట్టి రైతులు ప్రాధేయపడ్డారు. దింతో మంత్రి సానుకూలంగా స్పందించి రైతులకు సాయం చేస్తానాని హామీ ఇచ్చ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *