Sat. Jan 18th, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

నిర్మల్ కోర్టుకు హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

ఎంఐఎం శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టుకు హాజరయ్యారు.2012వ సంవత్సరంలో నిర్మల్ లో జరిగిన ఒ సమావేశంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగం చేయడంతో కేసు నమోదైంది. దింతో అక్బరుద్దీన్ కోర్టుకు హాజరుకానున్నడంతో పోలీసులు కోర్టు వద్ద ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *